Saturday, December 4, 2010

తెలంగాణా మహా గర్జన


తెలంగాణ గుండె చప్పుడు... , తెలంగాణ ఆకాంక్ష..... తెలంగాణ ప్రజలల్లో ఎంత బలంగా ఉందో తెలియజేయడానికి రేపు డిసెంబర్ 9 వ తేదిన జరగబోయే తెలంగాణ మహా గర్జన బారత దేశంలోనే కని... విని... ఎరగని రీతిలో జరగబోతున్నది ... 1000 ఏకరాల్లో, సుమారు 25 లక్షల మంది తో ఈ సబ జరగబోతున్నది ...నిను తప్పకుండా సబాలో పలుకొంటా .. మీరు కూడా .... For mahagarjana poster log on to http://www.tgstate.com/

Monday, September 13, 2010

T NEWS


IN 19565 TELANGANA HAD A BUDGETARY SURPLUS AS AGAINEST THE THEN ANDHRA STATE BUDJECT WHICH HAD A DEFICIT WHICH INDICATES THE PROSPEROUS STATE OF THE AFFAIRS OF THE HYDERABAD STATE NIZAMS DOMIN WAS RANKING THE 3 RD WEALTHIEST STATE AMONG THE NATIONS OF THE WORLD, AND HYDERABAD CITY WAS ONE OF THE MOST DEVOLOPED CITIES OF THE INDIA.